Skip to main content
Languages

మా సేవలు

ప్రభుత్వ శాఖలు

వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఏదేని ఇతర శాఖలలో ఎదురయ్యే సమస్యల నివృత్తి నిమిత్తం.
సమర్పించండి

వైద్య సేవలు

ప్రభుత్వ/ప్రైవేటు వైద్య సంబంధిత సేవల్లో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల నమోదు కోసం.
సమర్పించండి

విద్య 

పాఠశాలలు కళాశాలల్లో ఎదురయ్యే విద్యా సంబంధిత సమస్యల పరిష్కారం నిమిత్తం.
సమర్పించండి

మౌలిక వసతులు 

రైల్వే, రోడ్లు, నీటి సరఫరా, ఇళ్లు, కాలువలు, హాస్పిటల్ నిర్వహణ తదితర సమస్యల పరిష్కారం కోసం.
సమర్పించండి

సూచనలు

ప్రజలకు మరింత ఉపయోగపడే అంశాలపై మీ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయండి
సమర్పించండి

ప్రజల వాయిస్ 

చర్చ Forum

ఆలోచనలు మరియు సూచనలు

ఇక్కడ ప్రజా ఉపయోగకరమైన అంశాలపై విస్తృతంగా చర్చించవచ్చు. ప్రభుత్వ సేవలకు సంబంధించి మీరు ఏదైనా సూచనలు చేయాలన్నా, సరి కొత్త ఆలోచనలు పంచుకోవాలన్నా ప్రస్తావించవచ్చు...

ప్రశంసలు లేదా ధన్యవాదాలు

ఇది మీ పేజీ. ఇక్కడ మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ప్రజలకు మేము అందించే సేవలు నచ్చితే ప్రశంసిచవచ్చు. వ్యక్తిగతంగా మీరు మా సేవల పట్ల సంతృప్తి చెందితే ధన్యవాదాలు తెలపవచ్చు.

కొత్త టాపిక్

MyGunturMP పోర్టల్‌ని ఎలా ఉపయోగించాలి

సేవలను పొందేందుకు 4 దశలు
Register
Now
Click on "Register" and register to MyGunturMP portal with your phone number and OTP
Submit an
Request
Click on “Submit Application” and enter your complete details in the request form
Get details
via SMS
Get application ID details via SMS immediately after completing the form.
Request
Updates
Click on “Request Updates” to know the application status.
రిజిస్టర్ అవ్వండి
"రిజిస్టర్ అవ్వండి" ఫై క్లిక్ చేసి ఫోన్ నంబర్ మరియు OTP ద్వారా MY GUNTUR MP పోర్టల్ కు రిజిస్టర్ అవ్వండి
అర్జీని సమర్పించండి
‘‘అర్జీని సమర్పించండి’’పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలను ఫారంలో నమోదు చేయండి
SMS ద్వారా
వివరాలు పొందండి
ఫారం పూర్తి చేసిన వెంటనే అర్జీ యొక్క ID వివరాలను SMS ద్వారా పొందండి
అర్జీ అప్ డేట్స్
అర్జీ స్థితిని తెలుసుకునేందుకు ‘‘అర్జీ అప్ డేట్స్’’పై క్లిక్ చేయండి.