పెమ్మసాని ఫౌండేషన్

నమ్మకానికి నిలువెత్తురూపంగా అంకితభావంతో సేవ చేసేందుకు కట్టుబడి ఉన్న స్వచ్ఛంద సంస్థ

వరద సహాయక చర్యల్లో పెమ్మసాని ట్రస్ట్

వరద బీభత్సంలో చిక్కుకొని నిద్ర హారాలు లేక అల్లాడుతున్న బాధితులకు పెమ్మసాని ట్రస్ట్ చేయూత అందించింది. నిలువ నీడలేని నిరాశ్రయులకు ఆకలి దప్పులతో బాధపడుతున్న వందలాదిమందికి రగులు మంచినీటి కాన్లు కూరగాయలు తదితరాలను పంపిణీ చేసింది.

//

సీఎం రిలీఫ్ ఫండ్ కు పెమ్మసాని ట్రస్ట్ రూ. కోటి విరాళం

వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి రూపాయల చెక్కును పెమ్మసాని ట్రస్ట్ అందజేసింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ట్రస్ట్ తరఫున గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ చెక్కును అందజేశారు.

విద్యార్థి ఆకాంక్షను నెరవేర్చిన పెమ్మసాని

నందివెలుగు జడ్పీ పాఠశాలలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భాన సైకిల్ కావాలనే తన చిన్నపాటి కోరికను కేంద్ర మంత్రి పెమ్మసాని గారి సముఖాన ఒక విద్యార్థి ఉంచాడు. పెద్ద మనసుతో స్పందించిన పెమ్మసాని గారు ఆ చిన్న కోరికను నెరవేరుస్తూ విద్యార్థికి పెమసాని ఫౌండేషన్ తరపున సైకిల్ ను కొనిచ్చారు.
//

Join Us in Making a Difference

Together, we can create a brighter, more hopeful future for Guntur District. By supporting the Guntur Impact Fund, you are directly contributing to transformative initiatives across healthcare, education, rural development, and sustainability. Let’s empower communities and uplift the lives of those who need it most.

Your involvement can make a world of difference. Whether through donations, volunteering, or partnerships, every contribution helps create lasting change.