భాగస్వాములు అవుదాం
ఆశాజనక భవిష్యత్తు కోసం గుంటూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడ్పిద్దాం.
గుంటూరు ఇంపాక్ట్ ఫండ్ ద్వారా ఆరోగ్య భద్రత, గ్రామీణాభివృద్ధి, విద్య తదితర రంగాలలో అభివృద్దికి సంబంధించిన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలకు నేరుగా సహకరిద్దాం. సమాజ సాధికారతకు, మెరుగైన ప్రజా జీవితాలకు తోడ్పడండి.