నిపుణుల శిక్షణ సారధ్యంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి

SAP శిక్షణ (ఆన్లైన్ కోర్సు)
SAP గురించి పూర్తి వివరాలు పొందడానికి MyGunturMP ద్వారా నిర్వహించే SAP శిక్షణ కార్యక్రమంలో చేరి SAP టెక్నాలజీ గురించి పూర్తి విషయ పరిజ్ఞానం సాధించండి IT & ERP రంగాలలో భవిష్యత్తును అందంగా తిర్చిదిద్దు కోవాలనుకునేవారి కోసమే ఈ ఆన్లైన్ శిక్షణ రూపొందించబడింది పారిశ్రామిక నిపుణుల ద్వారా రియల్ టైం ప్రాజెక్టులో పనిచేయడమే గాక సర్టిఫికెట్లు కూడా పొందండి.
కోర్స్ 1 : SAP - ప్రొడక్షన్ ప్లానింగ్(PP)
శిక్షణ తేదీ & సమయం :
- ప్రారంభ తేదీ : డిసెంబర్ 14, 2024
- శిక్షణా కాలం : ౩ నెలలు
- సమయం 5:౩౦ AM నుంచి 6:30 AM
- శిక్షణ దినములు : వారానికి 5 రోజులు
కోర్స్ 2 : SAP - ప్రాజెక్ట్ సిస్టమ్స్ (PS)
శిక్షణ తేదీ & సమయం
- ప్రారంభ తేదీ : డిసెంబర్ 14Th, 2024.
- శిక్షణా కాలం : 2.5 నెలలు
- సమయం : 6:30AM నుంచి 7:30 AM
- శిక్షణా దినములు : వారానికి 5 రోజులు
కోర్స్ ౩ : SAP - సేల్స్ & డిస్ట్రిబ్యూషన్ (SD)
శిక్షకుడు : B. కృష్ణమోహన్
శిక్షణ తేదీ & సమయం :
- ప్రారంభ తేదీ: జనవరి 5th, 2025
- శిక్షణా కాలం: 3 నెలలు
- సమయం : 7:30 AM నుంచి 8:30 AM
- శిక్షణా దినములు: వారానికి 5 రోజులు
మీ అందరి అద్భుత ప్రతిస్పందనకు ధన్యవాదములు ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు ఆపివేయబడాయి

ITC Mission Sunehra Kal శిక్షణ
ITC యొక్క Mission Sunehra Kal శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి. నూతన అవకాశాలను అన్‌లాక్ చేయండి. మీ నైపుణ్యం, అభివృద్ధి మరియు భవిష్యత్ సంసిద్ధతలకు ఈ ప్రయోగాత్మక శిక్షణ ఉపయోగపడుతుంది. అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వానా మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది.
మీ అందరి అద్భుత ప్రతిస్పందనకు ధన్యవాదములు ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు ఆపివేయబడాయి